Employees Problems ఉద్యోగాలతో అగచాట్లు
https://www.youtube.com/channel/UCm-y_cHY75scDiG67Df62dw?sub_confirmation=1 https://youtube.com/channel/UCBPyEEzKavVtUwzWqOn6NnQ?sub_confirmation=1 పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!! *ఉద్యోగాలతో అగచాట్లు* *1) కరోన కాలంలో 5 లక్షల కంపెనీలు మూత పడ్డాయని కేంద్రం చెబుతుంది.* *2) ఎన్నో చిన్న, చితక విద్యా సంస్థలు మూతపడి ఎందరో టీచర్స్, లెక్చరర్స్ రోడ్డున పడ్డారు.* *3) ఒక రంగంలో ఉపాధి కోల్పోయిన కొన్ని లక్షల మంది వేరొక రంగాలకు తరలిపోయారు.* *4) చాలా మంది ఉద్యోగుల ముందు తీసుకుంటున్న జీతం కంటే తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు.* *5) కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న కారణంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మొత్తం కనుమరుగు అయ్యాయి.* *6) రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్న ఆదాయం అంత సంక్షేమ పథకాలకు ఖర్చు చెయ్యడం వల్ల, ఆదాయ వనరులు లేక, ప్రభుత్వ ఉద్యోగాలు తీసే అవకాశం లేదు.* *7) 3 కిలోమీటర్లు ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలు అన్ని ఆ దగ్గరలో ఉన్న పెద్ద ప్రభుత్వ విద్యా సంస్థలలో కలపడం వల్ల ఉపాధ్యాయులు DSC తీసే అవకాశం లేదు....