Posts

Showing posts from April, 2022

Employees Problems ఉద్యోగాలతో అగచాట్లు

  https://www.youtube.com/channel/UCm-y_cHY75scDiG67Df62dw?sub_confirmation=1 https://youtube.com/channel/UCBPyEEzKavVtUwzWqOn6NnQ?sub_confirmation=1 పడినా లేచే కెరటాన్ని నేను .. పడిపోవడం చూసి నవ్వినవారు లేవడాన్ని కూడా చూసి వెళ్ళండి... బాగుంటుంది!!! *ఉద్యోగాలతో అగచాట్లు* *1) కరోన కాలంలో 5 లక్షల కంపెనీలు మూత పడ్డాయని కేంద్రం చెబుతుంది.* *2) ఎన్నో చిన్న, చితక విద్యా సంస్థలు మూతపడి ఎందరో టీచర్స్, లెక్చరర్స్ రోడ్డున పడ్డారు.* *3) ఒక రంగంలో ఉపాధి కోల్పోయిన కొన్ని లక్షల మంది వేరొక రంగాలకు తరలిపోయారు.* *4) చాలా మంది ఉద్యోగుల ముందు తీసుకుంటున్న జీతం కంటే తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు.* *5) కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న కారణంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మొత్తం కనుమరుగు అయ్యాయి.* *6) రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్న ఆదాయం అంత సంక్షేమ పథకాలకు ఖర్చు చెయ్యడం వల్ల, ఆదాయ వనరులు లేక, ప్రభుత్వ ఉద్యోగాలు తీసే అవకాశం లేదు.* *7) 3 కిలోమీటర్లు ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలు అన్ని ఆ దగ్గరలో ఉన్న పెద్ద ప్రభుత్వ విద్యా సంస్థలలో కలపడం వల్ల ఉపాధ్యాయులు DSC తీసే అవకాశం లేదు.* *8

శుభక్రుత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు Happy UGADHI

 💐🌷🌹🌺🌸🌾🌻 🙏🙏🙏 *మామిడి పువ్వు పూతకొచ్చింది🌳* *కోయిల గొంతు కూత కూసింది🦜* *వేప కొమ్మకు పూవు పూసింది🌿* *పసిడి బెల్లం తోడు వచ్చింది🧆* *గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది🍃* *ఉగాది పండుగ రానే వచ్చింది* *మీకు మీ కుటుంబ సభ్యులకు* *శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు* 🎄🌲🌴🌳🎍🪴🌱🎋 **శు*భాశీస్సులు అందించి.                             *భ*వితకు బాటలు వేసి.                             *కృ*త నిశ్చయాన్ని కలిగించి.                        *తు*ది వరకు క్షేమాన్ని కలిగించే.*                                                  నామ సంవత్సరాదికి ఇవే మా స్వాగతాంజలి.......🪔🪔🪔....*మీకు,మీ కుటుంబ సభ్యుల కి, శ్రేయోభిలాషులు అందరికి  ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నది మీ శ్రేయోభిలాషి తల్లపురెడ్డి. వెంకట కృష్ణారుణ రెడ్డి* 🌹🌹🌹...............................🥭🥭🥭🌶️🌶️🌶️🍃🍃🍃🌳🌳🌳🍲🍲🍲 *ఆ దేవుడు మన అందరికి 3 తరాల వరకు మంచి ఆరోగ్యం, మంచి  ఆదాయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.*