Posts

Showing posts from December, 2024

GOOD BYE 2024 HAPPY NEW YEAR 2025

Image
ఈ కొత్త సంవత్సరంలో మీ బాధలన్నీ తొలగిపోయి అద్భుతమైన జీవితాన్ని పునాదులు వెయ్యాలని ఈ 2025 సంవత్సరం కొత్త ఆరంభాలకు కొత్త అవకాశాలకు కొత్త విజయాలకు పునాది కావాలని ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలను సంతోషకరమైన క్షణాలను నింపాలని గతంలో మనం చేసిన తప్పులు నుంచి నేర్చుకుంటూ మన భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఉన్నత శిఖరాలు తాగుదామని  ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సును నింపాలని కోరుకుంటూ... మన మేలు కోరే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు... Our new calendar year is a *mathematical wonder.*interesting 2025* (1) 2025 itself is a square.. i.e. 45 x 45 = 2025 ! (2) It's a product of two squares.. i.e. 9² x 5² = 2025 ! (3) It is the sum of 3-squares.. i.e. 40²+ 20²+5²= 2025 ! (4) It's the sum of cubes, of all the single digits, from 1 to 9.. i.e.1³+2³+3³+4³+5³+ 6³+7³+8³+9³= 2025. This is our New YEAR* 2025  Have a  prosperous "New Year"  May Your happiness Income & Wealth multiply in Square & Cubes, in the 2025. 🌹 *ఆహ ఇదేనా కొత్త ఆంగ్ల సంవత్సర...

శివుడికి మా - రేడు అంటే ఎందుకు అంత ఇష్టం?

   *శివుడికి మా - రేడు అంటే ఎందుకు అంత ఇష్టం?* 🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿 లక్ష్మీదేవి సృష్టించిన చెట్టు మారేడుచెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను ‘శ్రీఫలం’ అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. పూర్వం మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదంలో ప్రధానంగా ఉపయోగ పడుతుంది. మారేడు దళం మూడుగా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం! త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!! అని తలుస్తాము. దళాలు దళాలుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి.పుష్పాలతో పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళంతో పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళం ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగానికి తగలడం ఐశ్వర్యప్...

ఎంత మంది స్త్రీల పేర్లో చూడండి

 

Spending Time 1930 - 2024

  ⚡ Very interesting shift as to how and where people spend their time from 1930 to 2024.

జీవితం చెప్పే నిజం

Image
  ☝️ పై చిత్ర సారాంశం..!  నీ శరీర ప్రతి కదలికలో నిక్షిప్తమై ఉన్న ఆ నిరాకార శివస్వరూపమే అని  ఎప్పుడు గుర్తించకుండా  నీ జీవితం సాగుతున్నప్పుడు.. ❓ Ex.. 👉 నీవు ఉపయోగిస్తున్న మొబైలు తనంతట తానుగా ఎవరితోటైనా మాట్లాడిందా ❓ 👉 తనంతటతానుగా ఎక్కడికైనా ప్రయాణం చేసిందా ❓ 👉 తనంతటతానుగా ఎక్కడైనా మెసేజ్ టైప్ చేసిందా ❓ 👉 తనంతట తానుగా ఏ పనైనా ఎక్కడైనా చేసిందా❓ 👉 నీ మొబైలు ఏదీ చేయలేదు అని  నీకు మాత్రమే తెలుసు ❓ 👉 ఈ ఒక్క విషయాన్ని మీ మనసుతో నీవు గుర్తించుకుంటే..❓ 👉 నేను ఈ శరీరాన్ని కానే కాదు  ఈ సమస్త గణాలకి అధిపతిని  నేనే అని నీ అనుభవ పూర్వకంగా గుర్తించేంతవరకు  ఎన్ని జన్మలెత్తినా❓ 👉 ఈ భూమ్మీద నీవు ఆనందపడే ఎన్ని ఘనకార్యాలు చేసిన..నీ అన్ని జన్మలలోను  నిన్ను నీవు మోసం చేసుకుంటూ జీవిస్తున్నట్లే❓ 🪔 ఇక నీ గురించి నీవు ఎలా        గుర్తుంచుకుంటావో ❓ 🧜‍♂️నీ జన్మ... 👈 🧜‍♂️ నీ ఇష్టం... 👈

జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం

Image