GOOD BYE 2024 HAPPY NEW YEAR 2025
ఈ కొత్త సంవత్సరంలో మీ బాధలన్నీ తొలగిపోయి అద్భుతమైన జీవితాన్ని పునాదులు వెయ్యాలని ఈ 2025 సంవత్సరం కొత్త ఆరంభాలకు కొత్త అవకాశాలకు కొత్త విజయాలకు పునాది కావాలని ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలను సంతోషకరమైన క్షణాలను నింపాలని గతంలో మనం చేసిన తప్పులు నుంచి నేర్చుకుంటూ మన భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఉన్నత శిఖరాలు తాగుదామని ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సును నింపాలని కోరుకుంటూ... మన మేలు కోరే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు...
Our new calendar year is a *mathematical wonder.*interesting 2025*
(1) 2025 itself is a square..
i.e. 45 x 45 = 2025 !
(2) It's a product of two squares..
i.e. 9² x 5² = 2025 !
(3) It is the sum of 3-squares..
i.e. 40²+ 20²+5²= 2025 !
(4) It's the sum of cubes, of all the single digits,
from 1 to 9..
i.e.1³+2³+3³+4³+5³+
6³+7³+8³+9³= 2025.
This is our New YEAR* 2025
Have a prosperous "New Year"
May Your happiness Income & Wealth multiply in Square & Cubes, in the 2025.
🌹 *ఆహ ఇదేనా కొత్త ఆంగ్ల సంవత్సరం* 🌹
తాగుబోతు దినోత్సవం, తరుమూకొంటూ వస్తున్నది…
జనవరిలో కెళ్ళేముందే, జాన్వర్ గా మార్చేందుకు…
౹౹ తాగుబోతు ౹౹
తప్పతాగి ఎంతూగినా, తప్పుండదు ఆనాడూ…
తెల్లార్లూ తాగి ఊగు, తెల్లవాడి వారసుడిగ…
క్లబ్బుల్లో పబ్బుల్లో, కల్సిమెల్సి తిరుగొచ్చు…
సభ్యులైన వాళ్ళంతా, అభ్యుదయ వాదులంట…
౹౹ తాగుబోతు ౹౹
మనదీ కాకున్ననేమీ, మంచిదైతే బాగుండును…
చుక్కల గమణం చెప్పని, తప్పుల క్యాలండరది…
అందమైన చంద్రుడి గతి, అందుకోని క్యాలండర్…
అమావాస్య పౌర్ణమంటే, అసలేంటో తెల్వదంట…
గ్రహణం గతులిందులోన, ఎంతెతికిన దొరుకవంట…
౹౹ తాగుబోతు ౹౹
బానిసత్వ పాపానికి, బహుమతిగా వచ్చిందోయ్…
భారతీయ సంస్కృతిని, బల్లిలాగ పట్టిందోయ్…
త్యాగధనులంతకల్సి,ఆంగ్లేయుల తరిమేస్తే…
మత్తులోన ముంచివాడు, మళ్ళీవస్తుండు జూడు…
౹౹ తాగుబోతు ౹౹
మత్తువదిలి చూడు నీవు, మనపండుగ ఉగాదిని…
ఏడాదికే కాదు ఆది, యుగానికీ ఆదేనోయ్…
ప్రకృతితో పెనవేసిన, పండుగలు మనవండీ…
విజ్ఞానం జోడించిన, విలువలతో నిండెనండి…
౹౹ తాగుబోతు ౹౹
వేలయేళ్ళ కాలగణన, వేళ్ళతోనే లెక్కించిరి…
ఖగోళం భూగోళం, కథలతోనే వివరించిరి…
పరిణామ క్రమాన్నంత, పురాణాల్లో వర్ణించిరి…
ఉగాది పచ్ఛడికే ఊఊఊఊ… కోట్టవోయ్,తాగుబోతు పండుగను ఛీఛీఛీఛీఛీ… కొట్టవోయ్…
౹౹ తాగుబోతు ౹౹
డిశంబర్ 31..నీ జేబుకి బొక్క.నీ బుద్ధికి విషపు చుక్క...🍺🍻
నీ జీవితానికి ఈ అర్థరాత్రి మాయని మచ్చ కాకూడదనే మా కోరిక...🙄😔
🙏🌹🙏
Comments
Post a Comment