నాటి మహనీయుని నేటి మంచి మాట
🙏🏻 శుభోదయం 🌅 ----------------- మహనీయుని మాట -------------------------- దయాగుణం సత్యం పరస్పరం కలిసే ఉంటాయి. అలాగే....! ధర్మం, శాంతి ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి. - మహాత్మా గాంధీజీ ---------------------------------------- 🌷 నేటి మంచిమాట 🎋 ::::::::::::::::::::::::::::::::::::::::::::: కాలం మన చేతిలో లేదు.... కానీ! నువ్వు నీ చేతిలో ఉంటావు అది గుర్తు పెట్టుకో.....!! 🙏🏻 శుభోదయం 🏖 -------------- మహనీయుని మాట -------------------------- ధనం లేదని ఏ పని చేయని వారు, ఏం చేయాలన్నా డబ్బు కావాలనేవారు ఈ ఇద్దరి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. - బఫెట్ ::::::::::::::::::::::::::::::::::::::::::::: 🌹 నేటి మంచిమాట 🌴 ::::::::::::::::::::::::::::::::::::::::::::: "నీకు చదవడం తెలియాలే గాని ప్రతి మనిషి ఓ పుస్తకమే" 🙏🏻 శుభోదయం 🌅 ---------------
Comments
Post a Comment